Checked elsewhere / FACTLY

“మహారాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానం(OPS) అమలుకు ఆమోదం తెలిపింది”
Social media posts Claim dated 5 Jan 2024.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

మహారాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానం(OPS) అమలుకు ఆమోదం తెలపలేదు. కేవలం నవంబర్ 2005 కంటే ముందు వెలువడిన ఉద్యోగ నోటిఫికేషన్లో నియామకం పొంది నవంబర్ 2005 తర్వాత జాయినింగ్ లెటర్‌ పొందిన 26,000 మంది ఉద్యోగులకు అమలు చేయడానికి మాత్రమే ఆమోదం తెలిపింది

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 5 January 2024. FACTLY (India) looked into it and published its finding on 5 January 2024. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.