Checked elsewhere / FACTLY

“హుజురాబాద్ అసెంబ్లీ ఎన్నికలలో ఈటల రాజేందర్ గెలుపు కేసీఆర్ ఆపలేడని తెలంగాణ PCC చైర్మన్ రేవంత్ రెడ్డి ‘ABN’ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో తెలిపారు”
Social media posts Claim dated 14 Jul 2021.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

తెలంగాణ PCC చైర్మన్ రేవంత్ రెడ్డి ‘ABN’ న్యూస్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరి హుజురాబాద్ ఎన్నికలలో పోటీచేసి వుంటే అతని గెలుపుని కేసీఆర్ ఆపలేడని పేర్కొన్నారు. ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్ధిగా హుజురాబాద్ ఎన్నికలలో గెలుస్తాడని రేవంత్ రెడ్డి అనలేదు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.