“కేరళ రాష్ట్రంలోని PFI ఆఫీసుపై ED మరియు NIA అధికారులు సోదాలు నిర్వహించి భారీ నగదుని స్వాధీనం చేసుకుంటున్న దృశ్యాలు”
What FACTLY found
పోస్టులో షేర్ చేసిన వీడియో, ED అధికారులు ఇటీవల కోల్‌కతా నగరంలో అమీర్ ఖాన్ అనే మొబైల్ గేమింగ్ వ్యాపారి నివాసాలపై రైడ్ నిర్వహించి భారీ నగదుని స్వాధీనం చేసుకున్న దృశ్యాలని చూపిస్తుంది. కేరళ మరియు ఇతర రాష్ట్రాలలోని PFI ఆఫీసులపై ED మరియు NIA అధికారులు ఇటీవల రైడ్స్ నిర్వహించిన మాట వాస్తవం. కానీ, పోస్టులో షేర్ చేసీన వీడియోకి PFI ఆఫీసులపై జరిగిన రైడ్లకు ఎటువంటి సంబంధం లేదు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 1 October 2022. FACTLY (India) looked into it and published its finding on 3 October 2022, 2 days later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/permalink.php?story_fbid=pfbid02Ar5pa85qskf5xfEs4xQyBhhfsRWzDZkB…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.