“PM వెల్ఫేర్ ట్రస్ట్‌కు జమకానున్న గిలానీ దోచిన ఆదాయానికి మించిన ఆస్తులు”
What FACTLY found
‘PM వెల్ఫేర్ ట్రస్ట్’ అనబడే ట్రస్ట్ భారత దేశంలో లేనేలేదు. అటువంటప్పుడు ఆ ట్రస్ట్‌లో ఆస్తులు జమచేస్తారు అనడంలో అర్ధంలేదు. ప్రధానమంత్రికి సంబంధించి రెండు ఫండ్స్ భారత దేశంలో ఉన్నాయి: మొదటిది ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పిఎంఎన్ఆర్ఎఫ్), రెండవది పిఎం కేర్స్ ఫండ్; ఇవి రెండు స్వచ్ఛంద విరాళాలను మాత్రమే సేకరిస్తాయి. 2019లో, 3.62 కోట్ల పన్ను ఎగవేత కేసుకు సంబంధించి ఢిల్లీలో కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీ షా గిలానీకి చెందిన ఇంటిని ఆదాయపు పన్ను శాఖ స్వాధీనం చేసుకుంది. ఇటీవల సయ్యద్ అలీ షా గిలానీకి...
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 5 September 2021. FACTLY (India) looked into it and published its finding on 8 September 2021, 3 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.