Checked elsewhere / FACTLY

“టర్మ్ డిపాజిట్‌లకు సంబంధించి RBI జనవరి 2023 నుండి కొత్త నిబంధనలను అమలులోకి తీసుకొచ్చింది”
Social media posts Claim dated 17 Jan 2023.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

టర్మ్ డిపాజిట్‌లకు సంబంధించి మెచ్యూరిటీ కాలం దాటినా కూడా క్లెయిమ్ చేయబడని/ఓవర్ డ్యూ ఉన్న మొత్తానికి వడ్డీ రేట్లను సవరిస్తూ RBI నిబంధనలు తీసుకొచ్చిన మాట నిజమే అయినప్పటికీ ఈ నిర్ణయం కొత్తదేమీ కాదు. 2021 జులైలోనే RBI ఈ నిబంధనను తీసుకొచ్చింది. అలాగే టర్మ్ డిపాజిట్‌లకు సంబంధించి ఆటో రెన్యూవల్ సదుపాయం ప్రస్తుతం కూడా అందుబాటులోనే ఉంది. RBI ఈ నిబంధనను తీసేసినట్టు ఎటువంటి సమాచారం లేదు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 17 January 2023. FACTLY (India) looked into it and published its finding on 25 January 2023, 8 days later. Its rating was “MISLEADING”.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.