Checked elsewhere / FACTLY

“భారతదేశంలో ఒక పురుషుడు బురఖా వేసుకుని దాని కింద శరీరమంతా RDX పెట్టుకొని మానవ బాంబుగా మారిన దృశ్యాలను చూపిస్తున్న వీడియో”
Social media posts Claim dated 14 Sep 2024.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

ఈ వీడియో భారతదేశానికి సంబంధించినది కాదు. ఈ వైరల్ వీడియో బంగ్లాదేశ్‌లో బురఖా కింద మాదక ద్రవ్యాలను దాచిపెట్టి ఓ వ్యక్తి స్మగ్లింగ్ చేస్తున్న ఘటనను చూపిస్తుంది. పలు బంగ్లాదేశ్ మీడియా సంస్థల కథనాల ప్రకారం, ఈ ఘటన 9 మార్చి 2021న రౌజన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇద్దరు వ్యక్తులు మాదకద్రవ్యాల/డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తున్నారని, రహస్య సమాచారం అందుకున్న రౌజన్ పోలీసులు చిట్టగాంగ్-రంగమతి రోడ్‌లోని జలీల్ నగర్ ప్రాంతంలో చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకరైన సాగర్...

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 14 September 2024. FACTLY (India) looked into it and published its finding on 16 September 2024, 2 days later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.