“తమిళనాడులో టీచర్ గా పని చేస్తున్న RSS వ్యక్తి భారత దేశ జెండాని కాషాయంగా మార్చాలని జాతీయ జెండాని కాల్చి వీడియో పెట్టాడు”
What FACTLY found
ఫోటోలో ఉన్న వ్యక్తి, తమిళనాడుకు చెందిన టీచర్. ఈయన 31 మార్చి 2018లో ఒక వీడియో పోస్టు చేశాడు. ఈ వీడియోలో మత్స్యకారులు, కావేరి మ్యానేజ్మెంట్ బోర్డు, న్యూట్రినో ప్రాజెక్టు, హైడ్రోకార్బన్ అన్వేషణ, కూడంకుళం వంటి తమిళనాడుకు కీలకమైన పలు సమస్యలపై కేంద్రం వైఖరిని ఖండిస్తూ జాతీయ జెండాను దగ్ధం చేస్తూ ప్రభు కనిపిస్తారు. పోలీసులు ఇతనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 1 February 2021. FACTLY (India) looked into it and published its finding on 2 August 2022, 547 days later. Its rating was “MISLEADING”.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.