“ఒడిశా రైలు ప్రమాద బాధితుల నుంచి విలువైన వస్తువులను దొంగిలిస్తూ పట్టుబడిన RSS కార్యకర్తలను పోలీసులు కొడుతున్న ఫోటో”
What FACTLY found
ఈ ఫోటో నవంబర్ 2012లో తీసినది. 11 నవంబర్ 2012లో ఆగ్రాలో RSS కార్యకర్తలు నిర్వహిస్తున్న సైకిల్ ర్యాలీలో కొన్ని సైకిల్లను బిఎస్పీ నేతకు చెందిన కారు ఢీ కొట్టడంతో, RSS కార్యకర్తలు వారిపై చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఆ సమయంలో పోలీసులు RSS కార్యకర్తలపై లాఠీ ఛార్జి చేశారు. ఈ ఫొటోతో ఇటీవల జరిగిన ఒడిశా రైలు ప్రమాదానికి ఎటువంటి సంబంధం లేదు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media. FACTLY (India) looked into it and published its finding on 13 June 2023. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/Hajiarif880/posts/pfbid032nUgSWXF1rn9XKGq571SNyXcZFcgYafEB6t1WAW…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.