Checked elsewhere / FACTLY

“RSS వ్యక్తులు ఒక మహిళను చెట్టుకు వేలాడదీసి కొడుతున్న వీడియో”
Social media posts Claim dated 30 Jul 2023.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అలీరాజ్‌పూర్ జిల్లాలో జులై 2021లో జరిగింది. 19 ఏళ్ళ ఒక గిరిజన మహిళ పెళ్ళైన మూడు రోజులకే భర్త ఇంటిని విడిచి తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోవడంతో ఆగ్రహించిన ఆ మహిళ తండ్రి మరియు కజిన్స్ ఆమెను ఇలా చేటుకు వేలాడదీసి కొట్టారు. ఐతే ఈ ఘటనకు RSSతో గాని మరేతర రాజకీయ పార్టీలకు సంబంధం లేదు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 30 July 2023. FACTLY (India) looked into it and published its finding on 4 August 2023, 5 days later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.