Checked elsewhere / FACTLY

“కాంగ్రెస్ నాయకుడు, కమల్ నాథ్ ముస్లింలతో, ఆర్ఎస్ఎస్ (RSS) మరియు హిందువులను వదిలించుకోవాలంటూ రహస్య సమావేశం నిర్వహించారు”
Social media posts Claim dated 13 Aug 2023.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఈ వీడియోలో కమల్ నాథ్ ఆర్ఎస్ఎస్ మరియు హిందువులను వదిలించుకోవాలని ఎక్కడా అనలేదు. ఈ వీడియో 2018 ఎన్నికల ముందు మద్యప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ నేత, కమల్ నాథ్ ముస్లింలతో సమావేశం జరిపిన సమయంలోది. వైరల్ అవుతున్న వీడియో గురించి కమల్ నాథ్ 2018 లోనే వివరణ ఇస్తూ, తాను ఎన్నికల వరకు మత సామరస్యాన్ని కొనసాగించాలని మాత్రమే ముస్లిం మతపెద్దలకు చెప్పానని, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు దానికి భంగం కలిగించే ప్రయత్నాల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించినట్లు తెలిపారు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 13 August 2023. FACTLY (India) looked into it and published its finding on 18 August 2023, 5 days later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.