“కేరళలో ఆర్‌ఎస్‌ఎస్(RSS) మద్దతుదారు మహిళను కారులోంచి బయటకు లాగి మార్కెట్ మధ్యలో ముస్లింలు తుపాకితో కాల్చి చంపారు, అందుకు సంబంధించిన దృశ్యాలు.”
What FACTLY found
ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు నిజమైన సంఘటనను చూపించడం లేదు. ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు కేరళలో జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్యకు వ్యతిరేకంగా ప్రదర్శించిన వీధి నాటకానికి(street play) సంబంధించినవి. సెప్టెంబరు 2017లో, సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్యలో RSS పాత్రను ఎత్తిచూపేందుకు కేరళలోని మలప్పురం జిల్లాలో DYFI సభ్యులు ఈ వీధి నాటకాన్ని ప్రదర్శించారు.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 26 June 2024. FACTLY (India) looked into it and published its finding on 26 June 2024. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/bhupathiramu1001/posts/pfbid02BA2G5rep9VnSj2To3aYZSVjsQtHWCKFmiK…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.