“తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ హిందూ వ్యతిరేక అభిప్రాయాలను నిరసిస్తూ లక్షలాది మంది RSS కరసేవకులు అరుణాచల శివ గిరి ప్రదక్షిణ చేస్తున్న దృశ్యాలు.”
Social media posts
Claim dated 17 Dec 2025.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఈ వీడియో మధ్యప్రదేశ్‌లోని రత్లాంలో RSS శతాబ్ది వేడుకలలో భాగంగా నిర్వహించిన ఒక మార్చ్‌ను చూపిస్తుంది. తమిళనాడు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నిరసిస్తూ అరుణాచల కొండను ప్రదక్షిణ చెయ్యటాన్ని కాదు.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 17 December 2025. FACTLY (India) looked into it and published its finding on 17 December 2025. Its rating was “FALSE”.
Where the claim appeared
- Instagram posthttps://www.instagram.com/reels/DSVCT0Lj11t/
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.