Checked elsewhere / FACTLY

“నాగ్‌పుర్‌లోని RSS ప్రధాన కార్యాలయంలో మారణాయుధాలు దొరికినట్లు పోలీసులు చెప్పారు.”
Social media posts Claim dated 8 Jun 2026.
FACTLY rated thisFALSE

What FACTLY found

నాగపూర్‌లోనిRSS ప్రధాన కార్యాలయంలో మారణాయుధాలు దిరికినట్లు పోలీసులు ఎక్కడా ప్రకటించలేదు. 07 ఏప్రిల్ 2026లో నాగపూర్‌లోని దోసర్ భవన్ చౌక్ వద్ద అనుమానాస్పద బ్యాగుల నుండి పోలీసులు 15 జిలెటిన్ స్టిక్స్, 58 డెటొనేటర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రాంతం RSS కార్యాలయానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 8 June 2026. FACTLY (India) looked into it and published its finding on 12 June 2026, 4 days later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.