“తమిళనాడు లోని RSS యువకులు కాలేజీకి వెళ్లే ముస్లిం అమ్మాయిలను వేధిస్తున్నారు”
Social media posts
Claim dated 28 Feb 2019.
FACTLY rated thisMISLEADING
What FACTLY found
ఆ వీడియో శ్రీలంక లోని కాలేజీ లో జరిగిన ర్యాగింగ్ వీడియో అని గతంలో చాలా సందర్భాలలో షేర్ చేసారు. అది తమిళనాడు RSS యువకులు కాలేజీకి వెళ్లే ముస్లిం అమ్మాయిలను వేధించడానికి సంబంధించినది అని ఆధారాలు చూపించకుండా అందరిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 28 February 2019. FACTLY (India) looked into it and published its finding on 2 March 2019, 2 days later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
- fb.watchhttps://fb.watch/5gNo8cb77n/
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.