Checked elsewhere / FACTLY

“రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ RSSను ఆఫ్ఘన్ తాలిబన్లతో పోల్చటాన్ని చూపిస్తున్న వీడియో.”
Social media posts Claim dated 5 Feb 2026.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఈ వీడియో డిజిటల్‌గా మార్చబడింది. అసలు వీడియో నాగ్‌పూర్‌లో ఒక రక్షణ కేంద్రం ప్రారంభోత్సవంలో రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగానికి సంబంధించింది. ఆ సమావేశంలో ఆయన అలాంటి వ్యాఖ్యలు చేయలేదు. PIB ఫ్యాక్ట్ చెక్ ఈ క్లిప్ డీప్ ఫేక్ అని స్పష్టం చేసింది.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 5 February 2026. FACTLY (India) looked into it and published its finding on 8 February 2026, 3 days later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.