Checked elsewhere / FACTLY

“సుభాష్ చంద్రబోస్ హిందుత్వవాది మరియు RSS భావాజాలానికి అనుకూలమని నేతాజీ కుమార్తె అనితా బోస్ వ్యాఖ్యలు చేశారు”
Social media posts Claim dated 26 Jan 2023.
FACTLY rated thisFALSE

What FACTLY found

సుభాష్ చంద్రబోస్ హిందూ ధర్మాన్ని అమితంగా అనుసరించేవాడైనప్పటికీ, ఇతర మత విశ్వాసాలను కూడా గౌరవించేవాడని అనితా బోస్ పలు ఇంటర్వ్యూలలో తెలిపారు. సుభాష్ చంద్రబోస్ వామపక్ష వాది అని, అతని భావజాలం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) మరియు బీజేపీ భావజాలానికి పూర్తి భిన్నమని అనితా బోస్ స్పష్టం చేశారు. నేతాజీ భావజాలం చాలావరకు కాంగ్రెస్‌ భావాజాలానికి దగ్గరగా ఉంటుందని ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపారు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.