Checked elsewhere / FACTLY

“రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) శతజయంతి ఉత్సవాల సందర్భంగా నెదర్లాండ్స్ ప్రభుత్వం విడుదల చేసిన RSS స్మారక పోస్టల్ స్టాంప్‌ (తపాలా బిళ్ల) యొక్క ఫోటో”
Social media posts Claim dated 10 Oct 2025.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) శతజయంతి ఉత్సవాల సందర్భంగా నెదర్లాండ్స్ ప్రభుత్వం అధికారికంగా RSS స్మారక పోస్టల్ స్టాంప్‌ను (తపాలా బిళ్ల) విడుదల చేసిందనే వాదనలో నిజం లేదు. ఈ పోస్టల్ స్టాంప్‌ను, RSS శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ప్రపంచ తపాలా దినోత్సవం సందర్భంగా 09 అక్టోబర్ 2025న నెదర్లాండ్స్‌లోని హిందూ స్వయంసేవక్ సంఘ్ (HSS NL) విడుదల చేసింది. నెదర్లాండ్స్ పోస్టల్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌లో ఎవరైనా తమకు కావలసిన ఫోటోలతో కూడిన పోస్టల్ స్టాంప్‌ను తయారు చేసుకోవచ్చు.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 10 October 2025. FACTLY (India) looked into it and published its finding on 13 October 2025, 3 days later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.