Checked elsewhere / FACTLY

“హైదరాబాద్ యూసుఫ్‌గూడ ప్రధాన రహదారి వద్ద ఒక రీల్ షూట్ చేస్తూ ఒక వ్యక్తి RTC బస్సు ముందు టైర్ల మధ్యలో పడుకొని , తన పైనుండి బస్సు వెళ్ళిపోగానే లేచి వెళ్లిపోయిన నిజమైన సంఘటనకి చెందిన వీడియో.”
Social media posts Claim dated 24 Jun 2024.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఇది VFX ఉపయోగించి చేసిన వీడియో. ఈ వీడియో ఒక నిజమైన సంఘటనకి చెందినది కాదు అని, ఇది పూర్తిగా ‘ఎడిటెడ్ వీడియో’ అని చెప్పి తెలంగాణ స్టేట్ రోడ్ TGSRTC ఎండీ, VC సజ్జనార్ ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 24 June 2024. FACTLY (India) looked into it and published its finding on 24 June 2024. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.