“RTI సమాచారం ప్రకారం 7 ఏళ్ళలో మోదీ భోజన ఖర్చు 100 కోట్లు దాటింది”
What FACTLY found
PMINDIA వెబ్సైటులో ప్రధానమంత్రి కిచెన్ కి, నెలవారీ కూరగాయలకి అయిన ఖర్చులకి సంబంధించి RTI ద్వారా అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇస్తూ ‘ప్రధానమంత్రి వంటగది ఖర్చులు అనేవి ఆయన వ్యక్తిగత ఖర్చులని, ఈ ఖర్చులు ప్రభుత్వ ఎకౌంటు నుండి ఖర్చు చేయరని’ అని అన్నారు. పైగా మోదీ భోజన ఖర్చు 100 కోట్లు దాటిందని చెప్పే ఎటువంటి సమాచారం లేదు, ఇది కేవలం కల్పిత వార్త మాత్రమే
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 24 June 2021. FACTLY (India) looked into it and published its finding on 24 June 2021. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.