Checked elsewhere / FACTLY

“కోవిడ్ వ్యాక్సిన్‌ల వలన ఎన్నో దుష్ప్రభావాలు ఉన్నాయి అని ఒక RTI పిటిషన్‌కు ఇచ్చిన సమాధానంలో కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది”
Social media posts Claim dated 17 Jan 2023.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

WHO, CDC మరియు వాక్సిన్‌ తయారీ సంస్థలు ఇదివరకే వెల్లడించిన వ్యాక్సిన్‌ దుష్ప్రభావాలు వివరాలు మాత్రమే RTI సమాధానంలో పేర్కొన్నారు. ICMR, CDSCO వ్యాక్సిన్‌ల దుష్ప్రభావాల పైన ఇటీవల ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ఆసుపత్రిలో చేరడం, మరణాలను తగ్గించడం ద్వారా వ్యాధి తీవ్రతను తగ్గించే అంశంలో కోవిడ్-19 టీకా సహాయపడిందని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన అధ్యయనాలు వెల్లడించాయి. వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలతో పోల్చిచూస్తే ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 17 January 2023. FACTLY (India) looked into it and published its finding on 18 January 2023, 1 day later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.