Checked elsewhere / FACTLY

“స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వేలం వేయబోతున్న ముంబైలోని విజయ్ మాల్యా బంగ్లా యొక్క చిత్రం”
Social media posts Claim dated 31 Aug 2022.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

విజయ్ మాల్యాకు చెందిన ముంబైలోని కింగ్‌ఫిషర్ బంగ్లాను బెంగుళూరులోని రుణ వసూలు ట్రిబ్యునల్ (DRT) 2021 ఆగస్టు నెలలోనే విక్రయించింది. హైదరాబాద్‌కు చెందిన సాటర్న్ రియల్టర్స్ సంస్థ కింగ్‌ఫిషర్ హౌస్‌ను 52.25 కోట్లకు కొనుగోలు చేసింది. పోస్టులో షేర్ చేసిన ఫోటోలో కనిపిస్తున్నది బెంగళూరులోని కింగ్‌ఫిషర్ టవర్స్ భవనం. ఈ భవన నిర్మాణంలో విజయ్ మాల్యాకు చెందిన యునైటెడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్ లిమిటెడ్ (UBHL) సంస్థకు 55 శాతం, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థకు 45 శాతం వాటాలు కలిగి ఉన్నాయి. ఈ భవనం...

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 31 August 2022. FACTLY (India) looked into it and published its finding on 5 September 2022, 5 days later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.