“SC రిజర్వేషన్లలోకి క్రైస్తవులను, BC రిజర్వేషన్లలోకి ముస్లింలను చేర్చడం ద్వారా హిందూ దళిత సామాజిక వర్గాలకు తీరని అన్యాయం జరుగుతుంది, ఇప్పటికైనా హిందువులు మేల్కోవాలి- BSP అధ్యక్షురాలు మాయావతి”
What FACTLY found
BC రిజర్వేషన్లలో ముస్లింలను చేర్చడం ద్వారా దళిత, బలహీన హిందూ వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగిందని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) జాతీయ అధ్యక్షురాలు మాయావతి చెప్పినట్లు ఎటువంటి ఆధారాలు లేవు. ఆమె ముస్లిం రిజర్వేషన్లను వ్యతిరేకించినట్లు కూడా ఎటువంటి ఆధారాలు లేవు. అంతేకాకుండా ముస్లింలకు ఓబీసీ (OBC) రిజర్వేషన్లను కల్పించడాన్ని మాయావతి సమర్థించింది. అలాగే ఓబీసీ (OBC) లకు ప్రస్తుతం ఇస్తున్న రిజర్వేషన్లను పెంచి పేద ముస్లింలకు కూడా జనాభా ఆధారంగా రిజర్వేషన్లను పెంచాలని ఆమె పలు సందర్భాల్లో పేర్కొన్నారు.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 7 October 2025. FACTLY (India) looked into it and published its finding on 8 October 2025, 1 day later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/kotlavenureddy/posts/pfbid028RiGH6XbjJWhCCgiAtvDp2wQ3CWXvNUiiAHq…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.