“జమ్మూ కాశ్మీర్ చరిత్రలో మొదటిసారి SC,ST లకు అసెంబ్లీ సీట్లలో రిజర్వేషన్ కల్పించిన మోదీ సర్కార్”
Social media posts
Claim dated 23 Dec 2021.
FACTLY rated thisMISLEADING
What FACTLY found
ఇటీవల జమ్మూ కాశ్మీర్ డీలిమిటేషన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో మొదటిసారి రాష్ట్రంలో STలకు పలు నియోజికవర్గాలను రిజర్వ్ చేయాలని ప్రతిపాదించింది. ఐతే కేంద్ర ప్రభుత్వం ఇంకా ఈ ప్రతిపాదనలను ఆమోదించలేదు. ఇకపోతే SCలకు రాష్ట్రంలో మొదటినుండే రిజర్వేషన్ అమలులో ఉంది
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 23 December 2021. FACTLY (India) looked into it and published its finding on 24 December 2021, 1 day later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.