“కేంద్ర ఎన్నికల సంఘం అక్రమంగా వచ్చిన ఓటర్ కార్డులను తీసి వేస్తాం అనగానే, (SIR ప్రక్రియ మొదలు పెట్టగానే) ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో రోహింగ్యాలు రోడ్ మీదకి వచ్చి నిరసన తెలుపుతున్న వీడియో.”
Social media posts
Claim dated 11 Nov 2025.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఇది బంగ్లాదేశ్‌లో తీసిన వీడియో. దీనికి, భారత దేశానికి ఎటువంటి సంబంధం లేదు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ పశ్చిమ బెంగాల్‌లో 4 నవంబర్ 2025న మొదలు అవకముందే, అనగా 15 సెప్టెంబర్ 2025 నుంచే ఈ వీడియో ఇంటర్నెట్‌లో ఉంది.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 11 November 2025. FACTLY (India) looked into it and published its finding on 11 November 2025. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/4289411837968138
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.