“పశ్చిమ బెంగాల్లోకి అక్రమంగా వలస వచ్చిన బంగ్లాదేశీయులు SIR కారణంగా తిరిగి తమ దేశానికి వెళ్లడం వలన బంగ్లాదేశీ రైళ్లు రద్దీగా మారడాన్ని చూపుతున్న వీడియోలు.”
What FACTLY found
వైరల్ వీడియోలోని మొదటి రెండు క్లిప్లు కనీసం ఏప్రిల్, జూన్ 2024 నుంచి ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్నాయి. మూడవ క్లిప్ మే 2022 నుంచి అందుబాటులో ఉంది. ఈ వీడియోలు బంగ్లాదేశ్లో రంజాన్ సమయంలోని రైళ్ల రద్దీని చూపుతుంది. పశ్చిమ బెంగాల్లో SIR ప్రక్రియ 4 నవంబర్ 2025 నుంచి మొదలైంది కాబట్టి వైరల్ వీడియో దీనికి సంబంధించినది కాదు. అయితే, బెంగాల్లో SIR ప్రక్రియ మొదలయ్యాక బెంగాల్ నుంచి బంగ్లాదేశ్ తిరిగి వెళ్తున్న అక్రమ వలసదారుల సంఖ్య గణనీయంగా పెరిగిందని వార్తా కథనాలు పేర్కొన్నాయి.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/1530002824817580
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.