“పెండింగ్ ట్రాఫిక్ చలాన్ చెల్లింపు వెబ్సైట్ లింక్‌లు SMS, WhatsApp ద్వారా షేర్ చెయ్యబడుతున్నాయి.”
What FACTLY found
ఈ లింకులు నిజమైనవి కావు, వినియోగదారులను మోసం చేయడానికి ఉద్దేశించబడ్డాయి. సైబర్ మోసగాళ్ళు అధికారిక ట్రాఫిక్ పోలీసు నోటిఫికేషన్లను అనుకరించే నకిలీ ఇ-చలాన్ మెసేజ్‌లను పంపి, బాధితుల కార్డు వివరాలు, OTPలు లేదా వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే ఫేక్ వెబ్సైట్లను షేర్ చేస్తున్నారు. అధికారిక పరివాహన్ ఇ-చలాన్ పోర్టల్ లేదా రాష్ట్ర ట్రాఫిక్ పోలీసు వెబ్సైట్ల ద్వారా మాత్రమే చలాన్లను ధృవీకరించాలని, మెసేజ్‌లలో చెల్లింపు లింక్‌లను క్లిక్ చేయకుండా ఉండాలని పోలీసులు పౌరులకు సూచించారు
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- echallaor.shophttps://echallaor.shop/in
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.