Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY11 Mar 2024IndiaTelugu
Social media posts

“బేగంపేట ఎయిర్‌పోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి రహస్యంగా భేటీ అయినట్లు రిపోర్ట్ చేసిన ‘Way2News’ వార్తా కథనం”

FACTLY rated this: FALSE

FACTLY says: గతంలో రావుల చంద్రశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, ఎల్.రమణ మరియు రేవంత్ రెడ్డి కలిసి ఉన్న ఫోటోని ఎడిట్ చేస్తూ ఈ వైరల్ ఫోటోను రూపొందించారు. బేగంపేట ఎయిర్‌పోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి రహస్యంగా భేటీ అయినట్లు వి…

Checked by FACTLY8 Mar 2024IndiaTelugu
Social media posts

“సనాతన ధర్మాన్ని ఉద్దేశిస్తూ గతంలో ఉదయనిది స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు కరెక్టే అని కేసును కొట్టేసిన మద్రాస్ హైకోర్టు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన చట్టసభ సభ్యుడిగా కొనసాగడాన్ని సవాలు చేస్తూ మద్రాస్ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ను కోర్టు కొట్టేసినప్పటికీ, విచారణ టైంలో ఎప్పుడు కూడా కోర్టు స్టాలిన్ వ్యాఖ్యలు సమర్థించలేదు, పైగా మంత్రి వ్యాఖ్యలన…

Checked by FACTLY7 Mar 2024IndiaTelugu
Social media posts

“4 మార్చి 2024న జరిగిన నరేంద్ర మోదీ ఆదిలాబాద్ సభకి సంబంధించిన వీడియో ఇది”

FACTLY rated this: FALSE

FACTLY says: వాస్తవానికి ఈ క్లిప్ 2019 నాటిది. 3 ఏప్రిల్ 2019న కోల్‌కతాలో జరిగిన ఒక నరేంద్ర మోదీ ర్యాలీలో చిత్రీకరించిన వీడియో ఇది

Checked by FACTLY7 Mar 2024IndiaTelugu
Social media posts

“ఒక బహిరంగ సభలో టీడీపీ-జనసేన చీటింగ్ టీమ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విన్నింగ్ టీమ్ అని చంద్రబాబు నాయుడు అన్నాడు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియో ఎడిట్ చేసినది. 28 ఫిబ్రవరి 2024న తాడేపల్లిగూడెంలో జరిగిన తెలుగుదేశం, జనసేన పార్టీల మొదటి ఎన్నికల బహిరంగ సభకు సంబంధించిన వీడియోను ఎడిట్ చేస్తూ ఈ వైరల్ వీడియోను రూపొందించారు. వాస్తవంగా చంద్రబాబు నాయుడు సభలో ప్రసంగిస్తూ …

Checked by FACTLY7 Mar 2024IndiaTelugu
Social media posts

“పోసాని కృష్ణ మురళి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియో ఎడిట్ చేసినది. 20 ఫిబ్రవరి 2024న సాక్షి టీవీలో పోసాని మురళి కృష్ణ మాట్లాడిన వీడియోను, టైంస్టాంప్ 01.38 నుండి 01.42 వరకు మరియు టైంస్టాంప్ 2:13 నుండి 02:25 వరకు కట్ చేసి ఎడిట్ చేస్తూ ఈ వైరల్ వీడియో రూపొందించారు. వాస్తవంగా…

Checked by FACTLY7 Mar 2024IndiaTelugu
Social media posts

“పదేళ్ల తర్వాత తెరుచుకున్న ముత్యంపేట నిజాం డెక్కన్ షుగర్ ఫ్యాక్టరీని చూపుతున్న వీడియో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: 06 మార్చి 2024లో ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని సందర్శించిన తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి డీ. శ్రీధర్ బాబు మాట్లాడుతూ, నవంబర్ 2025 నాటిక్లలా ఫ్యాక్టరీని పున: ప్రారంభిస్తామని చెప్పారు. పైగా, వైరల్ వీడియోలోని దృశ్యాలు ఉత్తర ప్రదేశ్‌లోని షుగర్ ఫ్యాక్టరీ…

Checked by FACTLY7 Mar 2024IndiaTelugu
Social media posts

“ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ మరియు వైసీపీ పార్టీపై రాష్ట్ర మంత్రి జోగి రమేష్ విమర్శలు చేస్తున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: మంత్రి జోగి రమేష్ సాక్షి టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్‌ మరియు జనసేన పార్టీను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసాడు. ఐతే ఈ వీడియోను డిజిటల్‌గా ఎడిట్ చేసి రమేష్ ఈ వ్యాఖ్యలు జగన్/వైసీపీను ఉద్దేశించి చేసినట్టు చిత్రీకరించారు

Checked by FACTLY7 Mar 2024IndiaTelugu
Social media posts

“ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివి మార్ఫ్ చేసిన ఫోటోలు/వీడియోలు షేర్ చేస్తున్నారన్న కారణంతో TDP కార్యకర్తలను పోలీసులు కొడుతున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోలోని ఘటన 2019లో బెంగళూరులోని సుబ్రహ్మణ్యనగర్‌లో రిపోర్ట్ అయింది. సుబ్రహ్మణ్యనగర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఒక లైంగిక వేధింపుల కేసు నిందితుడిని ఇలా కాళ్ళు కట్టేసి కొట్టాడు. ఈ వీడియోకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదు

Checked by FACTLY6 Mar 2024IndiaTelugu
Social media posts

“మల్లారెడ్డి తనకు BRS అధ్యక్షుడు కేసీఆర్, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అంటే ఇష్టం లేదని, ప్రధాని మోదీ అంటే ఇష్టం అని అర్ధం వచ్చేలా గేమ్ ఆడుతున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియో ఎడిట్ చేసినది. ఈ వీడియో 05 అక్టోబర్ 2022న దసరా సందర్భంగా జరిగిన ఇంటర్వ్యూకి సంబంధించింది. ఈ ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ మల్లారెడ్డికి ఒక సరదా గేమ్ పెడుతుంది. ఈ సరదా ఆటలో వాస్తవంగా, మల్లారెడ్డి తనుకు మోదీ అంటే ఇష్టం లేనట్లు, …

Checked by FACTLY6 Mar 2024IndiaTelugu
Social media posts

“వైకాపా మంత్రి అంబటి రాంబాబు “జగన్ మోహన్ రెడ్డి గారు ఈ సారి జరిగే ఎన్నికల్లో ఓడిపోబోతున్నాడు. ఇది అనుకొని ఇచ్చినటువంటి స్టేట్‌మెంట్, వైకాపా భూస్థాపితం అయ్యే పరిస్థితులు వచ్చాయి అని తెలుసుకొని పక్కన ఉండటం మంచిది” అని మాట్లాడారు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది ఎడిట్ చేసిన వీడియో. అసలు వీడియోలో అంబటి రాంబాబు, తెదేపా మరియు జనసేన ఎన్నికల ముందే తమ ఓటమిని ఒప్పుకున్నారని, వచ్చే ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు ఓడిపోతాడని, జగన్ మోహన్ రెడ్డి గెలుస్తాడని తెలిసే చంద్రబాబు కుప్పం నుంచి తప్ప…

Checked by FACTLY6 Mar 2024IndiaTelugu
Social media posts

“వాయిదాలు చెల్లించకపోతే వాహనాన్ని తీసుకెళ్ళే అధికారం ఫైనాన్స్ సంస్థలకు ఉంటుంది – సుప్రీం కోర్టు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఇది చాలా సంవత్సరాల క్రితం వార్త. 2012లో సుప్రీం కోర్టు ఈ విధంగా అభిప్రాయపడినప్పటికీ, ఆ తరవాత అనేక సందర్భాలలో వాహనాలను బలవంతంగా తీసుకెళ్ళడాన్ని సుప్రీం కోర్టు తోసి పుచ్చింది. బ్యాంకులు/ఫైనాన్స్ సంస్థలు రికవరీ చేసుకోవడానికి సంబంధించి చట్టా…

Checked by FACTLY6 Mar 2024IndiaTelugu
Social media posts

“మొఘల్ చక్రవర్తి షాజహాన్ భార్య ముంతాజ్ బేగం ఫోటో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఫోటోలో ఉన్న మహిళల పేర్లు సుల్తాన్ షాజహాన్ బేగం, బేగం సుల్తాన్ జహాన్. వారు భోపాల్ నగరాన్ని పాలించిన మూడవ బేగం మరియు నాలుగవ బేగం. ఈ ఫొటోలో ఉన్న వారికి షాజహాన్ భార్య ముంతాజ్ బేగంకి ఎటువంటి సంబంధం లేదు

Checked by FACTLY6 Mar 2024India
Social media posts

“Photo of a live cockroach found in a chest X-ray.”

FACTLY rated this: FALSE

FACTLY says: The image in question is a digitally altered version of an original X-ray image. Mikael Häggström uploaded the original on ‘radlines.org,’ an open-access website for radiologists worldwide