Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY25 Sep 2023IndiaTelugu
Social media posts

“కాంగ్రెస్ హయాంలో పాత పార్లమెంటు భవనంలో మహిళల కోసం టాయిలెట్లు లేని దుస్థితి ఉండేది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియోలో ప్రస్తావించింది జర్నలిస్టులు కూర్చునే ఫస్ట్ ఫ్లోర్ గ్యాలెరీకు సంబంధించిన టాయిలెట్లకు సంబంధించి. కాగా పార్లమెంట్ ఇతర ఫ్లోర్లలో మహిళకు ప్రత్యేక టాయిలెట్స్ ఉండేవి. పైగా మొదటి ఫ్లోర్ గ్యాలెరీలో కూడా 2009 కాంగ్రెస్ హయాంలో మీరాకుమార్ స్పీకర్…

Checked by FACTLY25 Sep 2023IndiaOther languages
Social media posts

“Seema Haider committed suicide by jumping into a river”

FACTLY rated this: FALSE

FACTLY says: No credible reports support the assertion of Seema Haider’s suicide. Recent news coverage of her makes no mention of such an incident. The channel that shared this video has a history of circulating factually unreliable…

Checked by FACTLY22 Sep 2023IndiaTelugu
Social media posts

“నారా లోకేష్ అరెస్ట్ భయంతో వారం రోజుల నుండి పరారీలో ఉన్నాడు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ ప్రకటనకు, TV9 ఛానల్ కు ఎటువంటి సంబంధం లేదని, ఇది TV9 పేరుతో కొందరు ప్రచారం చేస్తున్న ఫేక్ న్యూస్ అని TV9 ట్విట్టర్ ద్వారా తెలిపింది

Checked by FACTLY22 Sep 2023IndiaTelugu
Social media posts

“ముస్లిం దుకాణదారుడు తాను ఎంగిలి చేసిన జ్యూస్‌ను కస్టమర్‌కు అందిస్తున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది ఒక ప్రాంక్ వీడియో, ఈ వీడియో పూర్తి ఫుటేజ్‌ను పరిశీలిస్తే ఎంగిలి చేసిన జ్యూస్ ఇచ్చినందుకు కస్టమర్‌ యజమానిపై దాడి చేసిన అనంతరం ఆ యజమాని ఇది ప్రాంక్ ఆని వ్యాన్ లోపల కెమెరాలు ఉన్నాయని ఆ కస్టమర్‌కు చూపిస్తాడు. ఆ తరవాత వాళ్ళిద్దరూ నవ్వుతూ ఆలి…

Checked by FACTLY22 Sep 2023IndiaTelugu
Social media posts

“అయోధ్య రామ మందిరానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీని ఉద్దేశిస్తు నానా పాటేకర్ చేసిన వ్యాఖ్యలు”

FACTLY rated this: FALSE

FACTLY says: బాలీవుడ్ నటుడు నానా పాటేకర్ రామ జన్మభూమి- బాబ్రీ మసీదు భూవివాదం కేసుకి సంబంధించి కాంగ్రెస్ పార్టీని ఉద్దేశిస్తూ అటువంటి వ్యాఖ్యలేవి చేయలేదు. 2018లో నానా పాటేకర్ ఒక సందర్భంలో రామ మందిరం నిర్మాణం కన్నా దేశంలో ప్రతి పేదవాడికి తిండి అందించ…

Checked by FACTLY22 Sep 2023IndiaTelugu
Social media posts

“సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఢిల్లీ JNUలోని కమ్యూనిస్ట్ విధ్యార్ధులు నిర్వహించిన నిరసన కార్యక్రమంలోని దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: 2014లో పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం కోల్‌కతాలో జరిగిన ‘కిస్ ఆఫ్ లవ్’ నిరసన కార్యక్రమానికి సంబంధించిన దృశ్యాలను ఈ వీడియో చూపిస్తుంది. మోరల్ పొలిసింగ్, లింగ వివక్షకు వ్యతిరేకంగా కోల్‌కతాలోని విశ్వవిధ్యాలయాలకు చెందిన విధ్యార్ధులు ఈ ‘కిస్ ఆఫ్ లవ్’ నిర…

Checked by FACTLY21 Sep 2023IndiaTelugu
Social media posts

“సెక్స్ కోసం ఆతృతగా ఉన్న పరిస్థితుల్లో తమ తల్లులు మరియు సోదరీమణులతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని పెరియార్ రామస్వామి 11 మే 1953 న ‘విదుతలై’ పత్రికలో పురుషులకు సూచించారు”

FACTLY rated this: FALSE

FACTLY says: ‘విడుతలై’ పత్రిక తమ వెబ్సైటులో ఒక కథనం ద్వారా ఈ క్లెయిమ్ అవాస్తవం అని తేల్చి చెప్పింది. వైరల్ పోస్ట్‌లలో చేసిన వాదనలకు మద్దతు ఇవ్వడానికి 11 మే 1953 ‘విడుతలై’ పత్రికలో ఎటువంటి ఆధారాలు లేవు

Checked by FACTLY21 Sep 2023IndiaTelugu
Social media posts

“టీడీపీ అధికార ప్రతినిధి అనూష వుండవల్లి వ్యభిచారం చేస్తూ పోలీసులకు దొరికిపోయింది”

FACTLY rated this: FALSE

FACTLY says: చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను ఖండిస్తూ అనూష వుండవల్లి చేపట్టిన పాదయాత్రను పోలీసులు మధ్యలోనే అడ్డుకొని ఆమెను అరెస్ట్ చేసారు, ప్రస్తుతం వైరల్ అవుతున్న దృశ్యాలు ఈ ఘటనకు సంబంధించినవే

Checked by FACTLY21 Sep 2023IndiaTelugu
Social media posts

“భారత రాజ్యాంగ పీఠిక నుండి ‘సోషలిస్ట్’, ‘సెక్యులర్’ పదాలు తొలగించారు”

FACTLY rated this: FALSE

FACTLY says: సుప్రీం కోర్టు కేశవానంద భారతి కేసులో, పీఠిక రాజ్యాంగంలో భాగమని, దానిని సవరించవచ్చు కానీ, దానిలోని ప్రాథమిక అంశాలను పార్లమెంటు సవరించలేదని చెప్పింది. పైగా, రాజ్యాంగ పీఠిక నుండి ఈ పదాలను తొలగించాలి అంటే దానికి సవరణ ప్రక్రియ అవసరం. …

Checked by FACTLY21 Sep 2023IndiaTelugu
Social media posts

“బీఫ్ అమ్మకాలు ప్రారంభించడం కొరకు హలాల్ సర్టిఫికెట్ పొందిన పతంజలి రాందేవ్ బాబా”

FACTLY rated this: FALSE

FACTLY says: పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ తమ ఆయుర్వేదిక్ ఉత్పత్తులను విదేశాలలో విక్రయించేందుకు హలాల్ సర్టిఫికేట్ పొందింది. ఈ సంస్థ ఎలాంటి జంతు ఉత్పత్తులను విక్రయించడం లేదు. హలాల్ అనేది మాంసం పరిశ్రమకు మాత్రమే పరిమితం కాదు, శాకాహార ఉత్పత్తులకు కూడా హలాల్ సర్…