Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY6 Mar 2023IndiaTelugu
Social media posts

“వీడియోలో ఆపరేషన్ చేసి బయటికి తీసిన మూత్రాశయ రాయి ప్రపంచంలోనే అతి పెద్దది. ఇది గుట్కా, మావా వంటివి తినడంతో ఏర్పడింది.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ ఆపరేషన్ బెంగళూరులోని విక్టోరియా హాస్పిటల్ నెఫ్రో యూరాలజీ ఇన్‌స్టిట్యూట్ వారు చేసారు. ఆ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ ఇంచార్జి , డాక్టర్ కేశవ మూర్తి ప్రకారం ఈ రాయి ప్రపంచంలోనే అతి పెద్ద మూత్రాశయ రాయి కాదు. ఈ రాయికి గుట్కా, మావా వంటి పదార్థాలకు ఎటువ…

Checked by FACTLY6 Mar 2023IndiaTelugu
Social media posts

“మనోజ్ అగర్వాల్ అనే భారతీయ వైద్య విద్యార్థి కంటి చూపుని మెరుగు పరిచే TopViz అనే ఒక కొత్త ఔషధాన్ని కనుగొన్నారు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఇండియా టైమ్స్ వెబ్సైటు వారి వార్త కథనం లాగా ఉన్న ఈ ఆర్టికల్ నకిలీది. అసలు మనోజ్ అగర్వాల్ అనే వైద్య విద్యార్థి ఇలా TopViz అనే ఔషధాన్ని కనుగొన్నట్లు ఇండియా టైమ్స్ లో గానీ, వేరే వార్త సంస్థలు గానీ ఎటువంటి వార్త కథనాలు ప్రచురించలేదు. వార్త కథనాన్న…

Checked by FACTLY3 Mar 2023IndiaTelugu
Social media posts

“JNUలో ఇకనుండి ధర్నా చేసిన విద్యార్థికి ₹20 వేలు ఫైన్, హింసకు పాల్పడితే అడ్మిషన్ రద్దు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: JNUలో నిరసన కార్యక్రమాలకు పాల్పడే విద్యార్థులకు రూ. 20000 నుండి 50000 వరకు ఫైన్‌లు విధించేలా నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ, ఆ తరవాత కొన్ని పరిపాలన కారణాల వల్ల ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.

Checked by FACTLY3 Mar 2023IndiaTelugu
Social media posts

“‘డైట్ చార్జీలు తగ్గించాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ డిమాండ్’ అనే శీర్షికతో ఉన్న Way2News క్లిప్.”

FACTLY rated this: FALSE

FACTLY says: తెలంగాణ ప్రభుత్వం పెంచిన డైట్ చార్జీలకు వ్యతిరేకంగా ఏబీవీపీ నిరసన చేయలేదు. అలాగే వైరల్ అవుతున్న న్యూస్ క్లిప్ Way2News ప్రచురించలేదు. అది డిజిటల్‌గా ఎడిట్ చేసి తయారు చేసారు. పైగా ఈ న్యూస్ క్లిప్‌లో ప్రస్తావించిన ఏబీవీపీ కార్యకర్త వెన్నెల గౌడ్ …

Checked by FACTLY2 Mar 2023IndiaTelugu
Social media posts

“బీహార్లో ముస్లింల కత్తులతో ప్రదర్శన చేస్తూ హిందువులకు వ్యతిరేకంగా హింసకు పిలుపునిచ్చారు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో బీహార్లోని దేహరి, బారా పత్తర్ లో జరిగిన ఒక ముహర్రం వేడుకలది. 2017 నుండి ఈ వీడియో ఇంటర్నెట్లో ఉంది, ఇది ఇటీవల జరిగిన కార్యక్రమం కాదు. ఈ వీడియోలో హిందువులకు వ్యతిరేకంగా ఎటువంటి నినాదాలు చేయలేదు

Checked by FACTLY2 Mar 2023IndiaTelugu
Social media posts

“దేశంలో హిందువుల సంఖ్య ఎక్కడైతే తగ్గుతూ ఉంటుందో అక్కడ దేశరక్షణ తగ్గుతూ వస్తోంది – భారత ఆర్మీ చీఫ్”

FACTLY rated this: FALSE

FACTLY says: హిందువుల జనాభా తగ్గిన చోట దేశ భద్రత తగ్గుతూ వస్తుందని ప్రస్తుత భారత ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే ఎన్నడూ వ్యాఖ్యలు చేయలేదు. జమ్ము కాశ్మీర్లో కొన్ని ప్రార్ధన ప్రదేశాలను యువతలో తీవ్రవాద ఆలోచనలను పెంపొందించేందుకు కేంద్ర ప్రాంతాలుగా ఉపయోగిస్తున్నారని, కా…

Checked by FACTLY2 Mar 2023IndiaTelugu
Social media posts

“ఐక్యరాజ్య సమితి సమావేశంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస ప్రతినిధి ప్రియా నిత్యానంద శాశ్వత రాయబారి హోదాలో పాల్గొంది”

FACTLY rated this: FALSE

FACTLY says: నిత్యానంద ఏర్పాటు చేసుకున్న కైలాస దేశానికి ఐక్యరాజ్య సమితి గుర్తింపు లేదు. కాబట్టి కైలాస దేశానికి ఐక్యరాజ్య సమితిలో రాయబారులేవరూ లేరు. ఇటీవల జరిగిన ఒక జనరల్ (సాధారణ) సమావేశంలో ప్రియా నిత్యానంద పాల్గొంది. ఐతే ఇది ఒక సాధారణ సమావేశమని,…

Checked by FACTLY2 Mar 2023IndiaOther languages
Social media posts

“Video showing Joe Biden’s comments against transgender women.”

FACTLY rated this: FALSE

FACTLY says: The video shared in the post is a digitally altered version of an original video published by CNN. The original video shows Joe Biden’s remarks on the United States continued support for Ukraine. Joe Biden during his sp…

Checked by FACTLY1 Mar 2023IndiaKannada
Social media posts

“06 ಫೆಬ್ರವರಿ 2023 ರಂದು ಟರ್ಕಿಯಲ್ಲಿ ಸಂಭವಿಸಿದ ಭೂಕಂಪದಿಂದ ಉಂಟಾದ ಅವಶೇಷಗಳಡಿಯಲ್ಲಿ ಸಿಲುಕಿರುವ ಮಾನವನ ತೋಳಿನ ಪಕ್ಕದಲ್ಲಿ ಮಲಗಿರುವ ನಾಯಿಯ ಚಿತ್ರ.”

FACTLY rated this: FALSE

FACTLY says: ಚಿತ್ರವು ಮಲ್ಟಿಪಲ್ ಸ್ಟಾಕ್ ಇಮೇಜ್ ರೆಪೊಸಿಟರಿಗಳಲ್ಲಿ ಕನಿಷ್ಠ 2018 ರಿಂದ ಲಭ್ಯವಿದೆ. ಆದಾಗ್ಯೂ, ಈ ಚಿತ್ರದ ನಿರ್ದಿಷ್ಟ ಸ್ಥಳದ ಬಗ್ಗೆ ಮಾಹಿತಿ ತಿಳಿದಿಲ್ಲ. ನೂರಾರು ಜನರು ಇನ್ನೂ ಅವಶೇಷಗಳ ಅಡಿಯಲ್ಲಿ ಸಿಲುಕಿಕೊಂಡಿದ್ದಾರೆ ಎಂದು ನಂಬಲಾಗಿದೆ, ಈ ವೈರಲ್ ಚಿತ್ರವು ಟರ್ಕಿಯಲ್ಲಿ ಇತ್ತೀಚೆಗೆ ಸಂಭವಿಸ…