Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY2 Nov 2022IndiaTelugu
Social media posts

“హిందూ దేవుడైన గణేశుని ప్రతిమను కలిగి ఉన్న ఇండోనేషియా కరెన్సీ నోటు యొక్క చిత్రం”

FACTLY rated this: MISLEADING

FACTLY says: 1998లో గణేశుడి చిత్రాన్ని కలిగి ఉన్న 20,000 రూపాయల విలువ గల ఇండోనేషియా కరెన్సీ నోటు రూపియ (IDR) ను ప్రవేశపెట్టారు. కానీ తరువాత కరెన్సీ నోట్ల యొక్క భద్రతా ప్రమాణాల సాధారణ అప్‌గ్రేడ్లలో భాగంగా 2008లో ఈ నోటుని ఉపసంహరించారు. ప్రస్తుతం ఇండో…

Checked by FACTLY1 Nov 2022IndiaTelugu
Social media posts

“ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రిషికేశ్ నుంచి కేదార్‌నాథ్‌ మధ్య నూతనంగా నిర్మించిన రహదారి దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కిన్నౌర్ జిల్లాలోని ఖాబ్ సంఘం వంతెన దగ్గరలో ఉన్న రోడ్డు దృశ్యాలని ఈ వీడియో చూపిస్తుంది. పోస్టులో షేర్ చేసిన వీడియోలో కనిపిస్తున్నది రిషికేశ్-కేదార్‌నాథ్‌ మధ్య నిర్మించిన రహదారి దృశ్యాలు కాదు

Checked by FACTLY1 Nov 2022IndiaTelugu
Social media posts

“గుజరాత్ మోర్బీ నగరంలో కూలిపోయిన తీగల వంతెనను నిర్మించిన కాంట్రాక్టర్ ప్రధానమంత్రి మోదీతో ఉన్న ఫోటో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ ఫోటోలో ప్రధాని నరేంద్ర మోదీకి నమస్కరిస్తున్నది గుజరాత్ వ్యవసాయ శాఖా మంత్రి రాఘవ్‌జీభాయి హంసరాజభాయి పాటిల్. మోర్బీలో కూలిపోయిన కేబుల్ బ్రిడ్జ్ పునరుద్ధరణ మరియు నిర్వహణ పనుల కాంట్రాక్ట్‌ను పొందింది గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఒరేవా గ్రూప్ (అజంత…

Checked by FACTLY31 Oct 2022IndiaTelugu
Social media posts

“పసుపు నీళ్ళతో అభిషేకం చేస్తుండగా కళ్ళు మూసుకున్న అమ్మ వారి విగ్రహం”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియోలోని దృశ్యాలు వరంగల్ భద్రకాళీ ఆలయానికి సంబంధించినవి. నీళ్ళు, పాలు, నెయ్యి వంటి పలుచటి పదార్ధాలతో అభిషేకం చేసినప్పుడు విగ్రహం కళ్ళు మామూలుగానే ఉంటాయి. పసుపు లేదా కుంకుమ కలిపిన చిక్కటి నీళ్ళతో అభిషేకం చేస్తే అవి విగ్రహం కంటి ప…

Checked by FACTLY31 Oct 2022IndiaTelugu
Social media posts

“బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునాక్ భారత ప్రధాని నరేంద్ర మోదీని కోహినూరు వజ్రంతో పోలుస్తూ ప్రశంసించారు”

FACTLY rated this: FALSE

FACTLY says: రిషి సునాక్ కోహినూరు వజ్రాన్ని భారత్‌కు తిరిగి పంపించే విషయంపై ఇటీవల స్పంధించినట్టు గానీ, నరేంద్ర మోదీని కోహినూరు వజ్రంతో పోలుస్తూ ప్రశంసించినట్టు ఎటువంటి ఆధారాలు లేవు. రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని పదవి చేపట్టిన తరువాత నరేంద్ర మోదీతో జరి…

Checked by FACTLY31 Oct 2022IndiaTelugu
Social media posts

“రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ప్రజలతో పాటు పరిగెత్తిన దృశ్యాలని చూసి చప్పట్లు కొట్టిన ప్రధాని మోదీ”

FACTLY rated this: FALSE

FACTLY says: జులై 2019లో ప్రధాని మోదీ చంద్రయాన్-2 లాంచ్‌ని టీ.వీలో చూస్తూ చప్పట్లు కొట్టారు. ఆ వీడియోలో కనిపిస్తున్న రాకెట్ లాంచ్ దృశ్యాల చోట, రాహుల్ గాంధీ ఇటీవల చేపట్టిన భారత్ జోడో యాత్ర సమయంలో తాను ప్రజలతో కలిసి పరిగెత్తిన వీడియోని ఎడిట్ చేసి వైరల్ వీ…

Checked by FACTLY30 Oct 2022India
Social media posts

“Video of a gas cylinder blast in UP’s Barabanki”

FACTLY rated this: MISLEADING

FACTLY says: Video shows fire accident in Bangagarh area of Guwahati, Assam. On 20 August 2022, the fire was triggered by a cylinder blast that occurred inside the shop located under the Bhangagarh flyover. Fire brigade reached the …

Checked by FACTLY28 Oct 2022IndiaTelugu
Social media posts

“ఆరోగ్యాన్ని కాపాడే మెడిసిన్స్ పైన 12% GST; ఆరోగ్యం చెడగొట్టే లిక్కర్ మీద 0% GST”

FACTLY rated this: FALSE

FACTLY says: కేంద్ర ప్రభుత్వం విధించే గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (GST) నుండి కొన్ని వస్తువులు మరియు సేవలపైన 0% GST ఉంటుంది, కొన్నిటిపైన పన్ను మినహాయింపు ఉంటుంది, మరియు కొన్ని వస్తువులు అసలు GST పరిధిలోకి రావు. సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ చట్టం ప్ర…