Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY29 Apr 2022IndiaTelugu
Social media posts

“ఒక పరాయి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా సెల్వమణికి ముద్దు పెడుతున్న ఫోటో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఫోటోలో ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా సెల్వమణికి ముద్దు పెడుతున్న వ్యక్తి పరాయి వాడు కాదు, అతను తన సోదరుడు రామ్ ప్రసాద్ రెడ్డి. తాజాగా రోజాసెల్వమణికి మంత్రి పదవి వచ్చిన సందర్భంలో చేసుకున్న వేడుకల్లో తీసిన ఫోటో అది

Checked by FACTLY28 Apr 2022IndiaTelugu
Social media posts

“గత పది సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వంతో పోల్చుకుంటే మోదీ ప్రభుత్వం అభివృద్ధి పనుల మీద ఎక్కువ ఖర్చు చేసింది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: 2004 నుండి 2022 మధ్య కాలంలో అభివృద్ధి పనుల కోసం చేసిన ఖర్చుల నికర విలువ పెరిగినప్పటికీ, ఒక సంవత్సరంలో ప్రభుత్వాలు చేసే మొత్తం ఖర్చులలో అభివృద్ధి పనుల కోసం కేటాయించే వాటాలో పెద్దగా మార్పు లేదు. కాంగ్రెస్ మరియు బీజేపీ అధికారంలో ఉన్న 200…

Checked by FACTLY28 Apr 2022IndiaTelugu
Social media posts

“CT-700, EECP అనే రెండు ఆధునిక యంత్రాలను ఉపయోగించి గుండెను రీసైకిల్ చేయొచ్చు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: కార్డియాక్ CT (కంప్యూటెడ్ టోమోగ్రఫీ) అనేది హార్ట్-ఇమేజింగ్ టెస్ట్. సాధారణంగా CT స్కాన్ అని పిలుస్తారు, శరీరం యొక్క క్రాస్-సెక్షనల్ వ్యూ కోసం కంప్యూటర్ సహాయంతో ఎక్స్-రే చిత్రాలను తీస్తుంది. ఎన్‌హాన్స్‌డ్ ఎక్స్‌టర్నల్‌ కౌంటర్ పల్సేషణ్ (EECP) థెరపీ అనేది ఫుడ్…

Checked by FACTLY28 Apr 2022India
Social media posts

“Video of a newly wed couple slapping each other on the stage”

FACTLY rated this: MISLEADING

FACTLY says: The visuals do not show any real incident but are extracted from a scripted drama. ‘AVI Music’ shot these visuals for entertainment purpose. They shared the lengthier version of the video on their YouTube channel using …

Checked by FACTLY27 Apr 2022IndiaTelugu
Social media posts

“ఎయిర్ కండీషనరులు (ఏసి) ఉపయోగించే వినియోగదారులు ఇక నుండి 4000 రూపాయల అదనపు విద్యుత్ చార్జీలు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఆదేశించింది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: రిజిస్టర్ చేసుకున్న విద్యుత్ వినియోగం కన్నా అదనంగా ఉపయోగిస్తున్న విద్యుత్ లోడ్‌ను క్రమబద్ధికరించుకోవాలని విద్యుత్ అధికారులు ఒక వినియోగదారుడికి పంపిన నోటీసు చిత్రాన్ని ఈ పోస్టులో షేర్ చేసారు. దీని కోసం కట్టవలిసిన సర్వీస్ లైన్ చార్జీలు, డెవలప్మెం…

Checked by FACTLY27 Apr 2022IndiaTelugu
Social media posts

“రైలు శబ్దాలు తమ నమాజ్‌కి ఆటంకం కలిగిస్తున్నాయని పశ్చిమ బెంగాల్ మహిషాసుర రైల్వే స్టేషన్‌పై దాడి చేస్తున్న తాజా వీడియోలు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్ట్‌లోని రెండు వీడియోలు తాజగా తీసిన వీడియోలు కాదు. 2019 నుండి ఆ వీడియోలు సోషల్ మీడియాలో ఉన్నట్టు చూడవచ్చు. 2019లో పౌరసత్వ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ చేసిన నిరసనల్లో భాగంగా పశ్చిమ బెంగాల్‌లోని నయోపర మహిషాసుర్ రైల్వే స్టేషన్‌పై దా…

Checked by FACTLY27 Apr 2022IndiaTelugu
Social media posts

“ఆల్కహాల్ మరియు ధూమపానం కలిపితే వచ్చే నష్టాల కంటే పామ్ ఆయిల్‌ వల్ల వచ్చే నష్టాలే ఎక్కువ”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఆల్కహాల్ మరియు ధూమపానం కలిపితే వచ్చే నష్టాల కంటే పామ్ ఆయిల్‌ వల్ల వచ్చే నష్టాలే ఎక్కువ అనడానికి ఎటువంటి ఆధారాలు దొరకలేదు. పామ్ ఆయిల్‌లో సంతృప్త కొవ్వులు (saturated fats) ఉంటాయి, ఇది హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. సంతృప్త కొ…

Checked by FACTLY27 Apr 2022IndiaKannada
Social media posts

“ಮಿರ್ಜಾಪುರದಲ್ಲಿ ಮುಸ್ಲಿಂ ವ್ಯಕ್ತಿಯೊಬ್ಬ ಹಿಂದೂ ಮಹಿಳೆಯರ ಮೇಲೆ ಅಮಾನುಷವಾಗಿ ಹಲ್ಲೆ ನಡೆಸಿದ ವಿಡಿಯೋ.”

FACTLY rated this: FALSE

FACTLY says: ಪೋಸ್ಟ್‌ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಂಡ ಘಟನೆಯು ಜನವರಿ 2022 ರಲ್ಲಿ ಉತ್ತರ ಪ್ರದೇಶದ ಮಿರ್ಜಾಪುರದ ಕೊತ್ವಾಲಿ ಕತ್ರಾ ಪ್ರದೇಶದಲ್ಲಿ ನಡೆದಿದೆ. ಈ ಘಟನೆಯಲ್ಲಿ ಹಲ್ಲೆ ಮಾಡಿದ ವ್ಯಕ್ತಿ ಮತ್ತು ಸಂತ್ರಸ್ತರು ಇಬ್ಬರೂ ಮುಸ್ಲಿಂ ಸಮುದಾಯಕ್ಕೆ ಸೇರಿದವರು. ಮಿರ್ಜಾಪುರ ಪೊಲೀಸರು ಈ ಮಾಹಿತಿಯನ್ನು 06 ಏಪ್ರಿಲ್ 2022 ರಂದು…

Checked by FACTLY27 Apr 2022IndiaTelugu
Social media posts

“భారతదేశంలో అతి తక్కువ ధరలకు ఆహారం దొరికే ప్రదేశం ఇండియన్ పార్లమెంట్ క్యాంటీన్, అక్కడ కొన్ని ఆహార పదార్థాల రేట్లు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: డిసెంబర్ 2019లో, లోక్‌సభ స్పీకర్‌గా ఉన్న ఓం బిర్లా మరియు ఇతర పార్లమెంట్ సభ్యులు “ఏకగ్రీవంగా” సబ్సిడీని వదులుకోవాలని నిర్ణయించుకున్నారు. 2021 నుండి ఉన్న పార్లమెంటు క్యాంటీన్‌కు సంబంధించిన సబ్సిడీ అమలులో లేదు. టీ 5 రూపాయలు, సూప్ 25, వెజ్ మీల్…

Checked by FACTLY26 Apr 2022IndiaTelugu
Social media posts

“2005 మరియు 2011లో కాంగ్రెస్ పార్టీ తేవాలని చూసిన హిందూ వ్యతిరేక బిల్లులోని నిబంధనలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ‘హిందూ బిల్’ పేరుతో వీడియోలో చెప్పిన నిబంధనలు ఉన్న బిల్లును కాంగ్రెస్ తేవాలని చూడలేదు. అయితే, 2005లో ‘The Communal Violence Bill’ పేరుతో మరియు 2011లో ‘Prevention of Communal and Targeted Violence’ పేరుతో కాంగ్రెస్ పార్టీ బిల్లులన…