Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY9 Dec 2020IndiaTelugu
Social media posts

“‘రైతులు పండించిన పంటను రోడ్డు పాలుచేసి, రైతులకోసము బందు నిర్వహించిన రాజకీయ పక్షాలు’.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది ఒక పాత ఫోటో. ఈ ఫోటో కొత్త వ్యవసాయ చట్టాలు పార్లమెంట్ ఆమోదం పొందక ముందు నుండే ఇంటర్నెట్ లో అందుబాటులో ఉంది. ఈ ఫోటోకి కొత్త వ్యవసాయ చట్టాలకి వ్యతిరేకంగా రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్ కి ఎటువంటి సంబంధంలేదు

Checked by FACTLY8 Dec 2020IndiaTelugu
Social media posts

“రైతు నిరసనలకు మద్దతుగా 2,000 గుర్రాలపై 20,000 నిహాంగ్ సిక్కులు ఢిల్లీకి బయలుదేరారు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది పాత వీడియో, ఈ వీడియో 2018 నుండే ఇంటర్నెట్ లో అందుబాటులో ఉంది. ఈ వీడియోకి వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలకు ఎటువంటి సంబంధంలేదు

Checked by FACTLY8 Dec 2020IndiaTelugu
Social media posts

“CAA, NRC కి వ్యతిరేకంగా నిరసనలు చేసిన వ్యక్తులే ఇప్పుడు రైతుల వేషం కట్టి ఢిల్లీలో నిరసనలు చేస్తున్నారు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన ఆ రెండు ఫోటోలు CAA, NRC బిల్లులకి వ్యతిరేకంగా చేసిన నిరసనలకు సంబంధించినవి. ‘BKU-Bharti Kisan Union Ekta Ugrahan’ అనే కమ్యూనిటీ సంస్థ CAA, NRC బిల్లులకి వ్యతిరేకంగా చేసిన నిరసన కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలే …

Checked by FACTLY8 Dec 2020IndiaTelugu
Social media posts

“ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనల్లో కొందరు వ్యక్తులు భారత దేశ జెండాని తొక్కుతూ అవమానించారు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ ఫోటో ‘Dal Khalsa. U.K’ అనబడే ఖలిస్తాన్ వేర్పాటువాద సంస్థ 2013లో భారత స్వాతంత్ర దినోత్సవం నాడు లండన్ లో భారత్ కి వ్యతిరేకంగా నిర్వహించిన నిరసన కార్యక్రమానికి సంబంధించింది. ఈ ఫోటోలో భారత జెండాని అవమానిస్తూ కనిపిస్తున్న సిక్కు వ్యక్తి ‘Dal…

Checked by FACTLY8 Dec 2020IndiaTelugu
Social media posts

“ఢిల్లీ రైతుల ఆందోళన లో రైతుల వేషం వేసుకొని కెమెరాతో షూటింగ్ చేస్తున్న ఫోటోలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: పోస్ట్ లో ఉన్నవి తాజాగా ఢిల్లీ లో జరుగుతున్న రైతుల ఆందోళన కి సంబంధించిన ఫోటోలు కాదు. మొదటి ఫోటో రాహుల్ గాంధీ తమిళనాడు రైతులను మార్చి 2017 లో ఢిల్లీ జంతర్ మంతర్ లో కలిసినప్పుడు తీసినది. మిగితా ఫోటోలు కూడా 2017 నుండి ఇంటర్నెట్ లో షేర్ …

Checked by FACTLY8 Dec 2020IndiaTelugu
Social media posts

“తెలంగాణ లో కొంత మంది ఒక పోలిస్ ని కొడుతున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఆ వీడియో అసలు తెలంగాణ కి సంబంధించిన వీడియో కాదు. రాజస్తాన్ లోని అజ్మీర్ లో జరిగిన సంఘటన అది. తాగి మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించినందుకు వీడియోలోని ఆర్ఏసీ జవాన్ ని కొట్టినట్టు తెలిసింది. అయితే, ఇరువర్గాలు ఈ ఘటన పై కేసులు పెట్టడంతో విచా…

Checked by FACTLY8 Dec 2020IndiaTelugu
Social media posts

“సిక్కు వేషం ధరించి రైతు ఉద్యమంలో పాల్గొన్న ముస్లిం తీవ్రవాదిని పోలీసులు అరెస్ట్ చేస్తున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో పాతది. వీడియోలో కనిపిస్తున్న ఆ ఘటన 2011లో మొహాలీ స్టేడియం సమీపంలో జరిగింది. జిల్లా పరిషత్ వెటర్నరీ ఫార్మాసిస్టులు తమ ఉద్యోగాలని రెగులరైజ్ చేయాలని చేసిన ఉద్యమంలో, ఇద్దరు పోలీసులు ఒక ఫార్మసిష్టు తల పాగాని ఇలా…

Checked by FACTLY6 Dec 2020IndiaTelugu
Social media posts

“అడ్డా కూలీలకు డబ్బులిచ్చి ఢిల్లీ లో రైతు ఉద్యమాలు చేయిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో పాతది. 2018లో ఆమ్ ఆద్మీ పార్టీ హర్యానలో నిర్వహించిన ఒక ర్యాలీలో పాల్గొన్న కూలీలు, తమకు రావలిసిన డబ్బులు ఇవ్వకపోవడంతో ఇలా తమ అసహనం వ్యక్తపరిచారు. ఈ వీడియోకి ఇటివల రైతులు ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకి…