Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY4 Jun 2020IndiaTelugu
Social media posts

“ఉత్తర ప్రదేశ్ లో ఒక దళిత మహిళ అగ్రజాతికి చెందిన బావిలో త్రాగు నీరు తోడుకున్నందుకు ఆమెని కొడుతున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: వీడియోలోని మైనర్ గిరిజన బాలికని కొడుతున్నది ఆమె ఇంటి నుండి వేరొక యువకుడితో కలిసి పారిపోయినందుకు అని FACTLY విశ్లేషణలో తెలిసింది. ఆ ఘటన గుజరాత్ లోని చోటా ఉడేపూర్ లో జరిగింది.

Checked by FACTLY4 Jun 2020IndiaTelugu
Social media posts

“ద్వారంలో నుండి సూర్యకిరణాలు వస్తున్న ఈ ఫోటో ఒడిశా లోని కోణార్క్ సూర్య దేవాలయానిది”

FACTLY rated this: FALSE

FACTLY says: ఫోటో లో ఉన్నది ఒడిశా లోని కోణార్క్ సూర్య దేవాలయం కాదు. అది థాయిలాండ్‌లోని ఫనోమ్ రంగ్ దేవాలయం.

Checked by FACTLY4 Jun 2020IndiaTelugu
Social media posts

“‘ఇంటర్నేషనల్ హిందూ అసోసియేషన్ మెంబర్ షిప్ ఐడీ కార్డ్’ అనే ఒక కొత్త కార్డును భారత దేశంలోని హిందువుల కోసం నరేంద్ర మోదీ ప్రవేశ పెడుతున్నారు”

FACTLY rated this: FALSE

FACTLY says: ‘ఇంటర్నేషనల్ హిందూ అసోసియేషన్ మెంబర్ షిప్ ఐడి కార్డ్’ అనే కొత్త కార్డును నరేంద్ర మోదీ ప్రవేశ పెడుతున్నట్టు ఎటువంటి సమాచారం లేదు. ఒక వేల ప్రభుత్వం అటువంటి కార్డు ని ప్రవేశపెట్టడం గురించి చర్చిస్తున్నా లేదా నిర్ణయం తీసుకున్నా, అందుకు సంబంధించిన…