“ఢిల్లీ లో నిజాముద్దీన్ ప్రార్థనకి సంబంధించిన వీడియో. అలా ఒక్క నీటి గుండం నుండి అందరు కడుక్కోవడం వల్లే ఇప్పుడు దేశం లో కొరోనా వ్యాప్తి చెందింది.”
FACTLY rated this: FALSE
Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.