Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY22 Aug 2019IndiaTelugu
Social media posts

“జంతువుల్ని వధిస్తున్నారని ముస్లింలను అసహ్యించుకునే ట్వీట్ లను నేను ఆమోదించను. కే.ఎఫ్.సీ, మెక్ డొనాల్డ్స్, బర్గర్ కింగ్ వంటి సంస్థలు ప్రతీ రోజూ ఒక మిలియన్ జంతువుల్ని కేవలం ధనవంతుల కోసం వధించి, డబ్బు కూడబెట్టుకుంటున్నాయి. ఈద్ సందర్భంగా ముస్లింలు జిబహ్ చేసే జంతువుల మాంసం పేదలకు ఉచితంగా పంచబడుతుంది అనే వాస్తవం మీరు తెలుసుకోవాలి అని బిల్ గేట్స్ అన్నాడు”

FACTLY rated this: FALSE