Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY8 Aug 2019IndiaTelugu
Social media posts

“‘కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమే, భారతదేశ ప్రథమ ప్రధాన మంత్రి నెహ్రు తీసుకున్న #ART370 వల్లే ఇప్పుడు ఈ సమస్య, భారతదేశం ఒక పిలుపు ఇస్తే పాకిస్తాన్/తీవ్రవ్రవాదులను ఎదుర్కోడానికి మా సైన్యం మొత్తం తరలిస్తాం కాశ్మీర్ ని భారతదేశంలోనూటికి నూరుశాతం కలపడానికి’ అని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు.”

FACTLY rated this: FALSE
Checked by FACTLY8 Aug 2019IndiaTelugu
Social media posts

“‘పాకిస్తాన్ భారత్‌తో అన్ని ద్వైపాక్షిక ట్రేడ్‌లను రద్దు చేసింది, ఇది భారత ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం, దాని విలువ విరాట్ కోహ్లీ ఒక ఇన్‌స్టాగ్రామ్ ప్రమోషనల్ పోస్ట్ కోసం తీసుకున్న ధరతో సమానంగా ఉంటుంది. చాలా విచారంగా, ఈ భారీ నష్టం నుండి మనం ఎలా కోలుకుంటాము’ అని అజిత్ ధోవల్ ట్వీట్ చేశాడు.”

FACTLY rated this: FALSE