Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY16 Jul 2019IndiaTelugu
Social media posts

“ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) భారత రాజ్యాంగాన్ని మేము నమ్మము మాకు ప్రత్యేక చట్టాలు మేమే చేసుకుంటాం, మా కోర్టులు మేమే కట్టుకుంటాం, మీ రాజ్యాంగంతో మాకు పనిలేదు అని వ్యాఖ్యానించింది.”

FACTLY rated this: MISLEADING
Checked by FACTLY12 Jul 2019IndiaTelugu
Social media posts

“మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని భోపాల్ లో RSSకి వ్యతిరేఖంగా ముస్లింలు కత్తులు పట్టుకుని నడిరోడ్డు మీద నినాదాలు చేశారు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్ట్ లో పెట్టిన వీడియో 2017లో బీహార్ రాష్ట్రం లోని ‘దేరి’ అనే ప్రాంతంలో జరిగిన ముహర్రంకు సంబంధించినది. ఆ వీడియో కి వేరే సంబంధం లేని వీడియో యొక్క ఆడియోని జతపరిచి తప్పుగా ప్రచారం చేస్తున్నారు.