Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY6 Jun 2019IndiaTelugu
Social media posts

“18 నుండి 55 ఏళ్ళ కూలీలకు లేబర్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఒక సంవత్సరానికి 22 రూపాయిలు మాత్రమే. లేబర్ ఇన్సూరెన్స్ స్కీం ద్వారా లైఫ్ ఇన్సూరెన్సూ, ఆడపిల్లలకు మ్యారేజ్ గిఫ్టు, డెలివరీ గిఫ్టు మరియు ప్రమాదంలో వికలాంగులు అవుతే పరిహారం ప్రభుత్వం ఇస్తుంది.”

FACTLY rated this: FALSE
Checked by FACTLY6 Jun 2019IndiaTelugu
Social media posts

“జగిత్యాల జిల్లాలో కింగ్ ఫిషర్ బీర్ దొరకట్లేదని, కరీంనగర్ లో దొరుకుంతుంది కాబట్టి ఆ జిల్లాలో తమ జిల్లాని కలిపెయమంటూ ఒక వ్యక్తి కేసీఆర్ కి వినతి పత్రం రాసి బ్యాలట్ బాక్సులో వేసాడు.”

FACTLY rated this: FALSE