FACTLY
Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.
“Priyanka poses with the victory symbol in front of the Modi’s poster.”
“అంబేద్కర్ చిత్రపటాన్ని అమెరికా ప్రభుత్వం వాళ్ళ 100 డాలర్ నోటు పై ముద్రించారు”
FACTLY says: 100 డాలర్ నోటు పై ఉండే బెంజమిన్ ఫ్రాన్క్లిన్ ఫోటో తీసి అంబేద్కర్ ఫోటో పెట్టారు. ప్రతి 100 డాలర్ పై బెంజమిన్ ఫ్రాన్క్లిన్ న్ని తప్ప ఎప్పుడూ కూడా అంబేద్కర్ చిత్రపటాన్ని అమెరికా ప్రభుత్వం ముద్రించలేదు
“అంబేద్కర్ చిత్రపటాన్ని అమెరికా ప్రభుత్వం వాళ్ళ 100 డాలర్ నోటు పై ముద్రించారు.”
“A Hindu was beaten up in West Bengal because he hoisted a saffron flag on the top of his house”
“BJP party men and Police in Gujarat have obstructed Muslims from casting their votes in the election.”
“Congress Party has said if it forms government at the centre, it would waive-off medical bills of those patients who die in hospitals (both private and government).”
“PM Modi has launched a Scholarship program for 10th and 12th class pass out students who have secured more than 75% of the marks”
“TMC workers destroying the Vidyasagar statue in West Bengal.”
“1983 లోనే రాజీవ్ గాంధీ డిజిటల్ కెమెరా వాడారు”
“1983 లోనే రాజీవ్ గాంధీ డిజిటల్ కెమెరా వాడినట్టు ఫోటోలో చూడొచ్చు”
FACTLY says: ఫోటోలో రాజీవ్ గాంధీ చేతిలో ఉన్నది డిజిటల్ కెమెరా కాదు. అది టేప్ క్యాసెట్ల మీద నడిచే వీడియో కెమెరా.
“అబ్దుల్ కలాం పేపర్ బాయ్ గా తను చిన్నప్పుడు పనిచేస్తున్నప్పుడు తీసిన ఫోటో.”
“హిందువులను విమర్శించే ప్రకాష్ రాజ్ ఇప్పుడు చర్చిలో ప్రార్థనలో మునిగిపోయాడు”
FACTLY says: ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల దగ్గరకు వెళ్ళే ముందు అన్ని మతాల ప్రార్థన స్థలాలకు ప్రకాష్ రాజ్ వెళ్ళాడు. దేవాలయానికి కూడా ప్రకాష్ రాజ్ వెళ్ళాడు. కానీ పోస్ట్ లో కేవలం చర్చి ఫోటో పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు
“చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్ ని ఏర్పాటు చేసినది చిరంజీవి.”
“వీడియోలోని బూత్ క్యాప్చర్ సంఘటన పశ్చిమ బెంగాల్ లో జరిగింది”
FACTLY says: ఈ బూత్ క్యాప్చర్ ఘటన హర్యానా రాష్ట్రం లోని ఫరీదాబాద్ లో జరిగింది. కానీ ఇది పశ్చిమ బెంగాల్ రాష్ట్రం లో జరిగిందంటూ కొంతమంది ప్రక్కద్రోవ పట్టిస్తున్నారు
“చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్’ ని ఏర్పాటు చేసినది చిరంజీవి”
FACTLY says: చిరంజీవి పేరు మీద ఇంటర్నేషనల్ స్కూల్ ని ఏర్పాటు చేసినది ఆయన కాదు, అతని అభిమానులు. అందులో ఆయనకి గౌరవ ఫౌండర్ హోదాని ఇచ్చారు
“ప్రకాష్ రాజ్ చర్చిలో ప్రార్థన చేస్తున్నాడు”
“పశ్చిమ బెంగాల్ లో బూత్ క్యాప్చర్ జరిగింది.”
“ఫోటో లో ఉన్నది అబ్దుల్ కలాం. పేపర్ బాయ్ గా తను చిన్నప్పుడు పనిచేస్తున్నప్పుడు తీసిన ఫోటో”
FACTLY says: ఫోటోలో ఉన్నది అబ్దుల్ కలాం కాదు. ఒక కలర్ ఫోటోని ఎడిట్ చేసి పాత ఫోటో గా చూపెడుతూ తప్పుగా ప్రచారం చేస్తున్నారు