Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY24 Apr 2019IndiaTelugu
Social media posts

“గతంలో ఎన్నికల్లో ఇందిరా వాహనాన్ని తనిఖీ చేసిన కిరణ్ బేడీని మెచ్చుకొని ఇంటికి పిలిచి భోజనం పెట్టి సత్కరించిన ఇందిరా గాంధీ”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఇందిరా గాంధీ వాహనాన్ని ఎన్నికల్లో కిరణ్ బేడీ తనిఖీ చేయలేదు. 1982 లో ప్రధాన మంత్రి ఆఫీస్ (పీఎంఓ) కార్ తప్పుగా పార్కింగ్ చేసి ఉంటే ఢిల్లీ పోలీస్ వారు చలాన్ వేసారు. అప్పుడు బేడీ ఢిల్లీ పోలీస్ డీ.సీ.పీ గా పనిచేస్తుండేవారు. కానీ పోస్ట్ లో ఉన్న ఫ…

Checked by FACTLY24 Apr 2019IndiaTelugu
Social media posts

“వీడియోలో మాట్లాడుతున వ్యక్తి కువైట్ లో ఓనర్ల దగ్గర చాలా కష్టాలు పడుతున్నాడు. గవర్నమెంట్ తనకు హెల్ప్ చేసి భారతదేశానికి తిరిగి తీసుకొని రావాలి”

FACTLY rated this: MISLEADING

FACTLY says: పోస్ట్ చేసిన వీడియోలోని వ్యక్తి నిజంగానే కువైట్ లో తన ఓనర్ల దగ్గర కష్టాలు పడ్డాడు. కానీ అది జరిగింది 2017 లో, ఇప్పుడు కాదు. తను 2017 లోనే భారతదేశానికి తిరిగి వచ్చేసాడు

Checked by FACTLY23 Apr 2019IndiaTelugu
Social media posts

“ఫోటోలో ఉన్నది తీవ్ర గాయాలైనా కూడా భారత దేశ రక్షణ కోసం నలుగురు ఉగ్రవాదులతో పోరాడి వాళ్ళని మట్టుబెట్టిన వీర జవాన్”

FACTLY rated this: FALSE

FACTLY says: ఫోటో లో ఉన్నది భారత సైనికుడు కాదు. తన పేరు ‘Maxim Razumovsky’, రష్యన్ స్పెషల్ ఫోర్సెస్ ఆఫీసర్