Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY17 Jun 2025IndiaTelugu
Social media posts

“12 జూన్ 2025 జరిగిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి ముందు, సాంకేతిక లోపం వల్ల విమానంలో AC పని చేయకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోకు 12 జూన్ 2025న జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి ఎటువంటి సంబంధం లేదు. ఈ వీడియో 13 జూన్ 2025న దుబాయ్ నుంచి జైపూర్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ (IX-196) ఆలస్యం కారణంగా విమానంలో ప్రయాణికులు ఎదుర్కొన్న ఇబ్బందులను చూపిస్తుంది.

Checked by FACTLY17 Jun 2025IndiaTelugu
Social media posts

“జూన్ 2025లో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు సంబంధించిన దృశ్యాలు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: 13 జూన్ 2025న, ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరుతో ఇరాన్ అణు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు, డ్రోన్ దాడులను ప్రారంభించింది. ఈ దాడుల్లో పలువురు అగ్రశ్రేణి ఇరాన్ సైనిక అధికారులు, అణు శాస్త్రవేత్తలు హతమయ్యారు. ఇజ్రాయెల్‌…

Checked by FACTLY16 Jun 2025IndiaTelugu
Social media posts

“12 జూన్ 2025న అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద స్థలంలో కాలిపోతున్న భవనం పై అంతస్తు నుండి ప్రజలు పడిపోతున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో అహ్మదాబాద్ క్రాష్ సైట్ దగ్గర చిత్రించినది కాదు. 10 జూన్ 2025న ఢిల్లీలోని ద్వారకా సెక్టార్ 13లోని షాబాద్ అపార్ట్‌మెంట్‌లోని ఒక ఫ్లాట్‌లో జరిగిన ఒక అగ్ని ప్రమాదాన్ని చూపిస్తుంది. ఈ వీడియోకి, అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి ఎటువంటి సంబంధం లే…

Checked by FACTLY13 Jun 2025IndiaTelugu
Social media posts

“12 జూన్ 2025న అహ్మదాబాద్‌లో కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానం క్రాష్ అవడానికి ముందు విమానంలోని ప్రయాణికుల చివరి క్షణాలను చూపిస్తున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో జనవరి 2023లో నేపాల్‌లో జరిగిన యెటి ఎయిర్‌లైన్స్ ప్రమాదానికి సంబంధించినది

Checked by FACTLY13 Jun 2025IndiaTelugu
Social media posts

“12 జూన్ 2025న అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదాన్ని చూపుతున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో 2024 అక్టోబర్‌లో లెబనాన్ దేశంలోని ఉన్న షేక్ రాఘెబ్ హర్బ్ ఆసుపత్రిపై ఇజ్రాయెల్ చేసిన దాడులను చూపుతుంది. ఈ వీడియోకి 12 జూన్ 2025న జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి ఎటువంటి సంబంధం లేదు