“ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉచిత స్ప్లెండర్ బైక్ (Splendor Bike) పథకాన్ని ప్రకటించారు, అందుకు సంబంధించిన దృశ్యాలు.”
What FACTLY found
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎటువంటి ఉచిత బైక్ పథకాన్ని ప్రకటించలేదు. అలాగే, ఈ వైరల్ వీడియో ఫేక్. అసలు వీడియోకు AI జనరేటెడ్ ఆడియోను జోడించి ఈ వైరల్ వీడియోను రూపొందించారు. 24 ఫిబ్రవరి 2019న ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన (PM-KISAN పథకం) ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ చేసిన ప్రసంగాన్ని అసలు వీడియో చూపిస్తుంది. ఈ ప్రసంగంలో, మోదీ రైతుల గురించి, PM-KISAN పథకం, వ్యవసాయానికి సంబంధించిన ఇతర కార్యక్రమాల గురించి మాట్లాడారు. ఈ ప్రసంగంలో, ప్రధాని మోదీ ఉచిత బైక్ పథకం గురించి ల...
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Instagram posthttps://www.instagram.com/p/DQadqpzk3N4/
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.