Checked elsewhere / FACTLY

“T20 వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్‌కు బదులుగా దక్షిణాఫ్రికాకు మద్దతు ఇస్తున్న భారతీయ ముస్లింలు.”
Social media posts Claim dated 5 Jun 2024.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఈ వీడియో 11 జూన్ 2024 నుండి బంగ్లాదేశీలు, బంగ్లాదేశ్ మరియు దక్షిణాఫ్రికా మధ్య జరుతున్నT20 మ్యాచ్ లో మహ్మదుల్లా ఆటకు స్పందిస్తున్నట్టు ప్రచారంలో ఉంది. పైగా, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ 10 జూన్ 2024న జరిగింది. ఇకపోతే, దక్షిణాఫ్రికా, భారత్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ 29 జూన్ 2024న జరిగింది. అంటే, దక్షిణాఫ్రికా, భారత్ ఫైనల్ మ్యాచ్ జరగడానికి చాలా రోజుల ముందు నుండే ఈ వీడియో ఇంటర్నెట్లో షేర్ అవుతోంది

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 5 June 2024. FACTLY (India) looked into it and published its finding on 3 July 2024, 28 days later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.