“రాఖీ కట్టిన తరువాత డబ్బులు ఇవ్వలేదని అన్న తలపై రాడ్డుతో కొట్టిన చెల్లెలు కోమాలోకి వెళ్లిన అన్న” -‘TV9’ న్యూస్ ఛానల్ పబ్లిష్ చేసిన వార్త కథనం.”
What FACTLY found
ఈ వార్తను ‘TV9 Telugu’ న్యూస్ ఛానల్ పబ్లిష్ చేయలేదు. అలాగే, ఇటీవల ఇలాంటి సంఘటన ఎక్కడ జరిగినట్లు చెప్పే ఎటువంటి రిపోర్ట్స్ కూడా లేవు . వైరల్ పోస్టులో ఉన్న ఫోటోను 13 జూలై 2022న షట్టర్‌స్టాక్ (shutterstock) అనే స్టాక్ ఇమేజ్ వెబ్సైట్లో టోంగ్‌పూల్ పియాసుపున్ (Tongpool Piasupun) అనే థాయిలాండ్ కు చెందిన ఫోటోగ్రాఫర్ అప్లోడ్ చేశాడు. ఈ ఫొటోలో ఆసుపత్రి బెడ్ పై ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని ఉన్న వ్యక్తి ఒక మోడల్.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 4 August 2024. FACTLY (India) looked into it and published its finding on 20 August 2024, 16 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.