Checked elsewhere / FACTLY

“అజిత్ దోవల్ ఇటీవల ఢిల్లీలో ముస్లిం మత పెద్దలను కలిసి ఉమ్మడి పౌర స్మృతిపై (UCC) మరియు షరియా క్రిమినల్ కోడ్ చర్చించారు”
Social media posts Claim dated 12 Jul 2023.
FACTLY rated thisFALSE

What FACTLY found

అజిత్ దోవల్ ఈ మధ్యకాలంలో ఉమ్మడి పౌర స్మృతిపై లేదా ముస్లింలందిరికీ షరియా క్రిమినల్ కోడ్ వర్తింపచేయడానికి సంబంధించి ముస్లిం పెద్దలతో మాట్లాడినట్టు ఎటువంటి రిపోర్ట్స్ లేవు. వైరల్ ఫోటో 2020లో అయోధ్య తీర్పు వెలువడిన నేపథ్యంలో అజిత్ దోవల్ తన నివాసంలో ముస్లిం పెద్దలను కలిసి చర్చించిన సందర్భానికి సంబంధించింది

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 12 July 2023. FACTLY (India) looked into it and published its finding on 13 July 2023, 1 day later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.