“వేదాలు కృతయుగం కంటే ముందువి అనే వాదన ‘Unscientific’ అని చిన్న జీయర్ స్వామి అంటున్న వీడియో.”
What FACTLY found
భారతదేశంలో పుట్టినవాళ్ళు భారత జాతికి చెందినవారు అనే విషయాన్ని వివరిస్తూ, చిన్న జీయర్ స్వామి చేసిన ప్రవచనంలో నుంచి ఒక చిన్న భాగాన్ని దాని అసలు సందర్భం నుంచి తీసేసి ఎడిట్ చేసిన ఒక చిన్న క్లిప్ ఈ వీడియో. అసలు పూర్తి వీడియోలో ఆయన మాట్లాడుతూ, “….అప్పుడు మీరు చెప్పుకునే రామాయణం మా కథ, భారతం మా కథ, భాగవతం మా కథ, వేదాలు మా కథ రామాయణానికి త్రేతా యుగం, భారతానికి ద్వాపర యుగం, వేదాలు అంతకుముందు ఎప్పుడో కృతయుగానికంటే ముందువి అని అంటే, ఇదంతా కట్టు కథ, పచ్చి అబద్ధం.. అంతే కాదు ఇదంతా Unscientific. అని అంటారు...
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/1215629276059277
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.