“అమెరికాలో(U.S) అక్రమంగా నివసిస్తున్న భారతీయ వలసదారులని C-17 ఎయిర్‌క్రాఫ్ట్‌లో తరలిస్తున్న వీడియో, ఫోటోలు.”
What FACTLY found
వైరల్ వీడియో భారత వలసదారులను అమెరికా నుంచి తరలివేస్తున్న సంఘటనకు సంబంధించింది కాదు. భారత వలసదారులు ఉన్న అమెరికా మిలటరీ విమానం 4 ఫిబ్రవరి 2025న అమెరికా నుండి బయలుదేరి 5వ తారీఖున అమృత్సర్ నగరంలో ల్యాండ్ అయ్యింది. వైరల్ వీడియో 23 జనవరి 2025న తీసింది. అలాగే మిగిలిన ఫోటోలు కూడా భారతీయులకు సంబందించినవి కావు.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 9 February 2025. FACTLY (India) looked into it and published its finding on 10 February 2025, 1 day later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
- Instagram posthttps://www.instagram.com/sm___afzal/reel/DFwlIw8zm0Z/
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.