“‘V6 వెలుగు’ దినపత్రిక హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ నియోజకవర్గంలో నిర్వహించిన MLC వోటర్ సర్వే యొక్క ఫలితాలు.”
What FACTLY found
ఈ పోస్టులలో షేర్ చేసిన రెండు సర్వే ఫలితాలు ‘V6 వెలుగు’ దినపత్రిక నిర్వహించినవి కావు. ‘వెలుగు’ సర్వే పేరుతో అధికార పార్టీకి అనుకూలంగా తప్పుడు పోస్టులని షేర్ చేస్తున్నట్టు V6 ఛానల్ తెలిపింది. తెలంగాణలో జరిగిన MLC ఎన్నికలకు సంబంధించి ‘వెలుగు’ దినపత్రిక ఎటువంటి సర్వే నిర్వహించలేదని V6 న్యూస్ ఛానల్ స్పష్టం చేసింది
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 15 April 2021. FACTLY (India) looked into it and published its finding on 15 April 2021. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/photo?fbid=1754984538042024&set=gm.3874949639232283
- Facebook posthttps://www.facebook.com/photo?fbid=3718693528248729&set=a.577635812354532
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.