Checked elsewhere / FACTLY

“వక్షోజాలను పట్టుకోవడం, పైజామా తీసేయడం అత్యాచారం కాదని పేర్కొన్న అలహాబాద్ హైకోర్టు జడ్జి గతంలో VHP సమావేశంలో పాల్గొన్నారు.”
Social media posts Claim dated 21 Mar 2025.
FACTLY rated thisFALSE

What FACTLY found

17 మార్చి 2025న వక్షోజాలను పట్టుకోవడం, పైజామా తీసేయడం అత్యాచారం కాదని పేర్కొన్న అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా, 2024 డిసెంబర్‌లో విశ్వ హిందూ పరిషత్ (VHP) నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న న్యాయమూర్తులలో ఒకరు కాదు. అలాగే, అలహాబాద్ హైకోర్టు జడ్జి రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా గతంలో VHP సమావేశంలో పాల్గొన్నట్లు కూడా ఎలాంటి విశ్వసనీయ రిపోర్ట్స్ లేవు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 21 March 2025. FACTLY (India) looked into it and published its finding on 21 March 2025. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.