“ఇకపై ‘Village Defence Guards’ పథకం కింద జమ్మూకశ్మీర్ హిందూ యువకులకు ఆయుధాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది”
What FACTLY found
మిలిటెన్సీకి వ్యతిరేకంగా ‘Village Defence Groups’ను ఏర్పాటు చేస్తూ 1995లోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఆగస్టు 2022లో ‘Village Defence Guards’ పథకానికి సంబంధించి ప్రభుత్వం కొత్త జీఓ ఇచ్చింది. అయితే, పాత మరియు కొత్త పథకాల్లో కేవలం హిందువులకు మాత్రమే ఆయుధాలు ఇవ్వాలని ఎక్కడా కూడా లేదు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 9 January 2023. FACTLY (India) looked into it and published its finding on 10 January 2023, 1 day later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.